పింఛన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజంపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛన్ అందిస్తాం. 3 నెలల బకాయిలను జులైలో ఇస్తాం. ఒక నెలలో పింఛన్ తీసుకోకపోయినా మరో నెలలో తీసుకోవచ్చు. ఏ ఒక్కరి పింఛన్ ఎగ్గొట్టం. ఒకటో తేదీనే ఇంటి వద్దే అందిస్తాం.’ అని చంద్రబాబు అన్నారు. ఈ హామీతో జులై నెలలో లబ్ధిదారులకు రూ.7 వేల ఫించన్ ఇవ్వనున్నట్లు టీడీపీ తెలిపింది.
జులైలో రూ.7,000 పింఛన్: TDP
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…