52వ మహా శివరాత్రి బ్రహ్మోత్సాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

Spread the love

52nd Maha Shivratri Brahmotsala wall poster unveiled by MLA..

52వ మహా శివరాత్రి బ్రహ్మోత్సాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల గ్రామంకు చెందిన కురుమ సోదరులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఈ నెల 18,19వ తేదీలలో నిర్వహించనున్న 52వ మహా శివరాత్రి బ్రహ్మోత్సాలు ( జాతర ) వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కురుమ సోదరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page