SAKSHITHA NEWS

నాగర్ కర్నూల్ జిల్లా
*వంగూర్ మండల కేంద్రంలో అక్రమ ఇసుకను అరికట్టని అధికారులు*
*ఒక ఉన్నత అధికారి కనుసగల్లో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా*
*కోనాపూర్ గ్రామంలో అక్రమ ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న గ్రామస్తులు*
*ప్రతిరోజు 100 డయల్ కాల్ చేస్తున్న గ్రామస్తులు*అక్రమ ఇసుక వైపుఅటువైపు కన్నెత్తి చూడని 100 డయల్ అధికారులు*

గ్రామస్తులు అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని 100 డయల్ కిసమాచారంఇవ్వగా6303923359 నెంబర్ గల పోలీస్ అధికారి గ్రామస్తులతో ఎస్ఐకి సమాచారం ఇస్తేనే వస్తానని లేకపోతే రానని చెప్పడం జరిగిందని చెప్తున్నా గ్రామస్తులు. మరి కోనాపూర్ గ్రామస్తులు పట్టుకున్న అక్రమ ఇసుక ట్రాక్టర్లు వంగూర్ మండల 100 అధికారులు పట్టుకొని పోతారా లేదా? పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


SAKSHITHA NEWS