సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో ఈ వారంలో 5 రోజులపాటు బ్యాంకులు మూతపడను న్నాయి.
దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అన్ని జాతీయ బ్యాంకులు ఏప్రిల్ 9 మంగళవారం గుడి పడ్వా, ఉగాది, ఏప్రిల్ 10 బుధవారం బోహాగ్ బిహు, ఈద్, ఏప్రిల్ 11 గురువారం రంజాన్, ఏప్రిల్ 13 రెండవ శనివారం, ఏప్రిల్ 14 ఆది వారం మూడ పడను న్నాయి…