SAKSHITHA NEWS


2nd All India Inter Club Water Polo Championship programme

సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ అల్ ఇండియా ఇంటర్ క్లబ్ వాటర్ పోలో ఛాంపియన్ షిప్ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి , తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి , తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ కొండ విజయ్ తో కలిసి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
మొదటి బహుమతి: వెస్ట్రన్ రైల్వే

రెండవ బహుమతి :ఇండియన్ నేవీ

మూడవ బహుమతి : ఆర్మీ రెడ్
గా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్విమింగ్ సెక్రటరీ ఉమేష్, సమంత్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS