మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు పని చేసే విధంగా వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. కావలసిన మందులతో పాటు పాము కాటు నివారణ మందు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
కృష్ణాజిల్లాలో 24 గంటలు వైద్య సేవలు: కలెక్టర్
Related Posts
డబ్బు ఆశతోనే అన్నదమ్ములను చంపిన సోదరి
SAKSHITHA NEWS డబ్బు ఆశతోనే అన్నదమ్ములను చంపిన సోదరి పల్నాడు జిల్లా నకరికల్లులో అన్నదమ్ములను సోదరి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి విస్తు పోయే నిజాలు బయటకు వస్తున్నాయి. స్థానికులు వివరాల మేరకు.. ఉపాధ్యాయుడైన తండ్రి పక్షవాతంతో మృతిచెందగా,…
నరసరావుపేట రొంపిచర్ల మండలంలోని విప్పర్ల
SAKSHITHA NEWS నరసరావుపేట రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామంలోని నిటి సంఘాల ఎన్నికల్లో …………… జనసేన పార్టీ అభ్యర్థి అయిన రామిశెట్టి వెంకటేశ్వరరావు నీటి సంఘం కమిటీకి ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికై అలాగే దాసరిపాలెం ( బెహరా వారి పాలెం…