సాక్షిత : హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 13 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ హాల్, వెయిట్ లిఫ్టింగ్ హాల్, రోయింగ్ హాల్, ఫిజియోథెరపీ హాల్, స్ట్రెంత్ అండ్ కండిషన్ హాల్, 4.5 km క్రాస్ ట్రాక్ లను సహచర మంత్రి చామకూర మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు వాణీదేవి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, క్రీడా పాఠశాల ఓ ఎస్ డి డాక్టర్ హరికృష్ణ, సాట్స్ ఉన్నత అధికారులు సుజాత, మనోహర్ పాల్గొన్నారు.
హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 13 కోట్ల
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…