కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే పి వివేకానంద్ సూచనల మేరకు GHMC పరిధిలోని 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తి, పాపి రెడ్డినగర్ బ్లాక్ -ఏ లో బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ సీనియర్ నాయకులు రషీద్ ఎత్తరి మరయ్య టెంపుల్ చేర్మెన్ వేణు యాదవ్ మహిళా ప్రెసిడెంట్ ఇందిర గౌడ్ మైనారిటీ ప్రెసిడెంట్ అజమ్ , తెరాల శ్రీనివాస్ పప్పోజు వీర చారీ సురేష్ G పద్మ శ్యామ్ ప్రవీణ్ చారీ శ్యామ్ నాగరాజ్ గౌడ్ రాజమణి పాల్గొన్నారు.
126 జగద్గిరిగుట్ట పరిధిలో బూత్ స్థాయి సమావేశాలు….
Related Posts
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు CMRF ఆర్థిక సహాయం చెక్కులను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ అందజేశారు.…
విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి కి న్యాయం
SAKSHITHA NEWS స్పందించని యాజమాన్యం, జిల్లావిద్యాశాఖ అధికారులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు సాక్షిత వనపర్తి విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి హరీష్ కు స్కూల్ యాజమాన్యం న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ…