124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ -2 లో పదమూడు లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పనులు సకాలంలో నాణ్యతతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని చెప్పారు. ఈ మేరకు సకాలంలో నిధులు మంజూరు చేస్తూ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపడుతోందని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, రఘు, వర్క్ ఇస్పెక్టర్ రవికుమార్, ఎంటోమొలజీ సూపర్వైజర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ -2 లో పదమూడు లక్షల అంచనా వ్యయం
Related Posts
అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది: ఎంపీ రఘునందన్ రావు
SAKSHITHA NEWS అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది: ఎంపీ రఘునందన్ రావు సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం కావాలని పెద్దగా చేస్తోందన్న రఘునందన్ భద్రతా వైఫల్యాన్ని పక్కనపెట్టి.. హీరోను మాత్రమే కారణంగా చూపుతున్నారంటూ విమర్శ ప్రభుత్వం కక్షగట్టినట్లు ప్రవర్తించడం…
హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.
SAKSHITHA NEWS హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు విషయంలో హైకోర్టులో BRS అధినేత కేసీఆర్, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్, హరీష్ రావుకు ఇటీవల…