హెచ్.బీ కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ శ్రీ సంతాన వేణుగోపాలస్వామి

Sakshitha news

హెచ్.బీ కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి ఉత్సవాలలో భాగంగా స్వామీ వారి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి.

హెచ్.బీ కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి ఉత్సవాలలో భాగంగా స్వామీ వారి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే భక్తులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సాయంకాలము స్వామివారికి అభిషేకం మరియు ఊరేగింపు, ఉట్టి కొట్టడం కార్యక్రమాలు ఉంటాయని భక్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంజరి ప్రవీణ్ కరిపే, మల్లారెడ్డి, సంతోష్, ఉల్లెమ్ బాలరాజు, నగేష్, పూస రమేష్, జయపాల్, శేఖర్ గౌడ్, హరినాథ్ రెడ్డి, భూపాల్ గౌడ్, ఆఫ్రోజ్, నరేందర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.