కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ జన్మదిన సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి చిరు వ్యాపారస్తులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జమ్మికుంట మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ , పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి ఢిల్లీలో తనదైన శైలిలో పోరాటం చేసి ఈనాడు తెలంగాణ స్ఫూర్తిగా ఒక నిదర్శనoగా నిలిచారు అంటే అది మా పొన్నం ప్రభాకర్ మా కరీంనగర్ ముద్దుబిడ్డ అనునిత్యం రైతుల పట్ల ప్రజల పట్ల మరియు నిరుద్యోగుల పట్ల కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏక్కడ ఏ సమస్య ఉన్నదంటే అక్కడికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని తీర్చడంలో అలుపెరుగని పోరాటం చేస్తూ అనునిత్యం ప్రజలలో ఉంటున్న పొన్నం ప్రభాకర్ అన్నకి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. అన్న రానున్న రోజులలో ఉన్నతమైన పదవులలో ఉండాలని మనసారా ఆ భగవంతున్ని కోరుకుంటున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు…… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పెద్దలు, గూడెపు సారంగపాణి గారు, కనుమల్ల రామకృష్ణ, బుర్ర కుమార్, md ఇమ్రాన్, మానుపాటి సూర్య, చిట్యాల శంకర్, సుంకరి రమేష్, ఎండి సలీం, ఏగ్గని శ్రీనివాస్, గంగారపు మహేష్, మడిపల్లి అశోక్, చింతల హరీష్ రెడ్డి, అశోక్,దిలీప్, తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.
జమ్మికుంట లో పొన్నం ప్రభాకర్ జన్మ దిన వేడుకలు
Related Posts
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినికలిసిన వెలిచాల రాజేందర్ రావు
SAKSHITHA NEWSముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినికలిసిన వెలిచాల రాజేందర్ రావు *జనవరి మొదటి వారంలో కరీంనగర్ కు వస్తానని *ముఖ్యమంత్రి హామీ..* రాజేందర్ విన్నపానికి సీఎం సానుకూల స్పందన మీరు రాస్తున్న ఆర్టికల్స్ అద్భుతంగా ఉంటున్నాయని ముఖ్యమంత్రి కితాబ్ అభివృద్ధి పనులతో పాటు…
కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కాగా 10వ వర్ధంతి
SAKSHITHA NEWSకేంద్ర మంత్రి పెద్దలు క్రీ:శే.గడ్డం వెంకటస్వామి కాగా 10వ వర్ధంతి సందర్భంగా ఉ:9.గం.ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కాకా విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం బాగులింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో పలు సంస్కృత కార్యక్రమాలు ఉండనున్నాయి కావున ఈ కార్యక్రమానికి కాకా…