అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి

Sakshitha news

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు , యువ నాయకులు యరపతినేని నిఖిల్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గురజాల నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌లో ఉన్న పలు పనులపై ముఖ్యమంత్రి తో చర్చించి, వాటి పరిష్కారానికి సంబంధించిన పలు వినతిపత్రాలను అందజేశారు.