చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా నిఘా పర్యవేక్షణ కమిటీ (డివిఎంసి)సమావేశం.
పాల్గొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు , జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ , జిల్లా ఎస్పీ తుషార్ డూడి
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పలు అంశాల పై చర్చించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారంటూ .. ఎంపీ, జిల్లా కలెక్టర్ కు విన్నవించిన ప్రజాసంఘాల నేతలు
ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహారించాలని సూచించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY