చిలకలూరిపేట లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే మెగా పేరెంట్ మీటింగ్ కు హాజరుకానున్నా డిప్యూటీ సీఎం పవన్
శారదా హైస్కూలు నందు ఉపముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షణలో విద్య శాఖ ఉన్నతాధికారులు.
ఘన స్వాగతం పలికేందుకు కూటమి నేతలు ముమ్మర ఏర్పాట్లు
విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నా అధికారులు
ఏర్పాట్లు పరిశీలించిన పల్నాడు జిల్లా విద్య శాఖ అధికారి చంద్రకళ.. RDO మధులత…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
