జగన్‌ ఏదో విషయం దాచిపెడుతున్నారు-వాసిరెడ్డి పద్మ

Sakshitha news

జగన్‌ ఏదో విషయం దాచిపెడుతున్నారు-వాసిరెడ్డి పద్మ

కల్తీ నెయ్యి, పరకామణి అంశాలపై..
జగన్‌ మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తోంది
సమస్యలకంటే తిరుమల విషయాలే ప్రస్తావిస్తున్నారు
రాష్ట్రానికి అప్పు ఇవ్వొద్దని లేఖలు రాస్తున్నారు
ఎప్పుడైనా రైతుల గిట్టుబాటు ధరలపై జగన్‌ లేఖ రాశారా
వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసంపై..
కాగ్ ఏం చెప్పిందో అందరికీ తెలుసు-వాసిరెడ్డి పద్మ