బెస్ట్ స్కూల్ అవార్డు అందుకున్న జడ్పిహెచ్ఎస్ మామిడిమాడ పాఠశాల
సాక్షిత వనపర్తి
హైదరాబాద్ నోవాటెల్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో HYBIZ TV, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వారిచే వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విభాగం లో బెస్ట్ స్కూల్ అవార్డును (ZPHS) జడ్పీహెచ్ఎస్ మామిడిమాడ పాఠశాల అందుకున్నది. బుర్రా నర్సయ్య గౌడ్,రాధారెడ్డి ASPD ,ప్రీతి రెడ్డి ల చే ZPHS మామిడిమాడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చెన్నప్ప,ఉపాధ్యాయులు రవి శంకర్ అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని ,AMO మహానంది , ఎంఇఓ ,గ్రామస్తులు అభినందించారు.
మామిడిమాడ పాఠశాలను ముందు ముందు మరింతగా జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా,ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అవార్డును అందుకున్న ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులను గ్రామస్తులు అభినందించారు.
బెస్ట్ స్కూల్ అవార్డు అందుకున్న జడ్పిహెచ్ఎస్ మామిడిమాడ పాఠశాల
Related Posts
ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా..
SAKSHITHA NEWS ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా.. ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి…( సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి…కేంద్రం బడ్జెట్ లో విద్యకు పది శాతం నిధులు కేటాయించాలి.ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ, ఉద్యోగుల…
బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది
SAKSHITHA NEWS జగ్గారెడ్డి బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. విలువలతో కూడిన రాజకీయం కేంద్ర బీజేపీ చేయకపోవడం దురదృష్టకరం . భారత్ మాతా కీ జై అని నినాదాలు చేసే బీజేపీ నేతలు… ప్రియాంక గాంధీ నీ కించపరిచే విధంగా మాట్లాడిన…