రైతు భరోసా 15,000 నుండి 25,000 రూపాయలు
ఆరోగ్యశ్రీ 10 లక్షలు నుండి 20 లక్షలు
అమ్మఒడి 15,000 నుండి 20,000
వైయస్సార్ చేయూత 18,500 నుండి 20,000
పింఛన్లు 3000 నుండి 4000
ఫీజు రియింబర్స్మెంట్ 20,000నుండి 25,000
పేదలకు ఇళ్ళు 15లక్షలు నుండి 20లక్షలు
2లక్షల రైతు రుణమాఫీ
డ్వాక్రా రుణమాఫీ
మహిళలకు ఫ్రీ బస్సు పథకం
400/-లకే గ్యాస్ సిలిండర్
అర్హులైన పేద మహిళలకు నెలకు 3000
5లక్షల విద్య కార్డు
విద్యార్థులకు లాప్ టాప్స్
ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు….