మీరంతా గత పాలకులను చూశారు.

Spread the love

మీరంతా గత పాలకులను చూశారు…. చంద్రబాబు 14 వీళ్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు పాలన చేశారని చెబుతుంటారు…. కానీ ఏ ఒక్క రోజైనా జగనన్న మాదిరిగా…. ఇంటికి వెళ్లి పెన్షన్లు – పథకాలు అందించే… వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు ఆలోచన చేశాడా ???…. సంక్షేమ పథకాలు ఇచ్చాడా ??….

నందిగామలో మీరంతా గత పాలకులను చూశారు…. గతంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా….. పట్టణంలో రోడ్ల అభివృద్ధి చేశారా ??… రోడ్లను సెంట్రల్ లైటింగ్- డివైడర్ లతో… విస్తరించి అభివృద్ధి చేశారా ??….. వారికి ఎందుకు ఇలాంటి ఆలోచనలు రాలేదు ??….

ప్రజలు గమనించాలి….. ప్రజలు ఆలోచన చేయాలి…. మంచికి మద్దతు ఇవ్వాలి…. అభివృద్ధి అండగా ఉండాలని కోరుతున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ….

నందిగామ పట్టణంలోని పాత బైపాస్ రోడ్ జంగాల కాలనీ ఏరియాలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి…. ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థిస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ….

ఏ ఇంటికి వెళ్లినా…. పథకాలు అందుతున్నాయి… సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు….. మా కుటుంబాలకు మంచి చేసిన జగనన్ననే మళ్ళీ గెలిపిస్తామంటూ మహిళలు తమ అభిప్రాయాలను చెబుతున్నారు ….

చంద్రబాబు 2014 లో అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చెత్తబుటలో వేస్తే….. జగనన్న 2019 లో అధికారంలోకి వచ్చాక ప్రజలకు చెప్పిన ప్రతి హామీని….. 99% శాతం నెరవేర్చారు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ….

మంచి చేసే విషయంలో…. జగనన్నతో…‌ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో…. ఎవరూ పోటీ పడలేరు…. మరొకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు ….

Related Posts

You cannot copy content of this page