మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని
నేరెడ్మెట్ లోని ఇండియన్ హైస్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న శ్రీమతి. నడింపల్లి యమున పాఠక్
ప్రముఖ సామాజికవేత్త, సైకాలజిస్ట్, బిజేపి సీనియర్ నాయకురాలు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇంటి నుండి బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు.
సెలవు దొరికిందని హాలీడే ని ఎంజాయ్ చేయకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సమర్థవంతమైన ప్రభుత్వం కోసం సమర్థవంతమైన
నాయకత్వాన్ని ఎంచుకోవడం ప్రతి ఒక్కరి భాధ్యతగా.. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా సద్వినియోగించుకోవాలన్నారు.
భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నాజన్మ హక్కు అని భావించి భారత దేశానికి చక్కటి నాయకత్వం ఏన్నికకు అందరు కృషి చేయాలని ఆమె కోరారు.
“ఓటు హక్కును వినియోగించుకున్నా యమున పాఠక్”
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…