ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో మండలంలో,వై.పాలెం మండలసమాఖ్య నెల వారి ఈసీ సమావేశం కొర్రపొలు.జ్యోతి అధ్యక్షతన మీటింగ్ నిర్వహించడం జరిగినది. ఈ మీటింగ్ లో ఏరియా కో ఆర్డినేటర్ కుందురు. లక్ష్మిరెడ్డిగారు మాట్లాడుతూ సంఘం గ్రేడింగ్ గురించి, స్త్రీనిది రికవరీ గురించి, తోడు లోన్స్ గురించి, ఆసరా మీటింగ్ గురించి తెలియజేసినారు. ఎపియం మూల.వెంకిరెడ్డి మాట్లాడుతూ సిఐయఫ్, వి.ఆర్ యఫ్, హెచ్.డి.ఐ.యఫ్ రికవరీ , ఉన్నతి లోన్ రికవరీ లు ప్రతి నెల వాయిదా ప్రకారం చెల్లించాలని తెలియజేసినారు ఉన్నతి యూసీ పెండింగ్ గురించి, మహిళ మార్ట్ వాటాధనం , హౌసింగ్ లోన్స్ గురించి, చేయూత 3rd ఇయర్ గ్రౌండింగ్ గురించి, చేయూత వీక్లి సేల్స్, వర్క్ డన్ గురించి, లైవ్ స్టాక్ గ్రౌండింగ్ గురించి, ఆర్థిక అక్షరాస్యత డిజిటల్ లావాదేవీల గురించి, ఫిష్ ఆంధ్ర గురించి, యఫ్.ఫీ. జి ల రికవరీ గురించి, ఆడిట్ సి.ఆర్.పి ల పనితీరు గురించి అధ్యక్షురాలు జ్యోతి రివ్యూ చేయడం జరిగింది. వన్ యస్.హెచ్.జి టు ఎంటర్ ప్రెన్యూర్ గురించి, విఓ మీటింగుల గురించి, విఓ బుక్స్ అప్డేషన్ గురించి తెలియజేసినారు. యస్సి లబ్ధిదారులకు కొత్తగా రుణాలు ఇచ్చి గ్రౌండింగ్ చేస్తే యస్సి కార్పొరేషన్ నుండి 50% సబ్సిడీ వస్తుంది కావున ఈరోజు లబ్ధిదారుల వివరాలు అర్జంటుగా అందించాలని ఎపియం తెలియ జేశారు. ఈ మీటింగ్ లో సిసి లు నాగయ్య, జ్యోతి, మోషే, ఇబ్రహీం, అకౌంటెంట్ మాధవి అందరూ విఓ ఈసీ సభ్యులు పాల్గొన్నారు.
వై పాలెం మండల సమాఖ్య ఈసీ సమావేశం
Related Posts
అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాము
SAKSHITHA NEWS అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాము ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తాము కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు తరగతులను ప్రారంభించిన నారా భువనేశ్వరి కుప్పం : కుప్పం మహిళలకు జీవనోపాధి కల్పించి…
కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పి ఇన్స్పెక్షన్
SAKSHITHA NEWS కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పి ఇన్స్పెక్షన్ కారంపూడి కాకతీయ రిపోర్టర్ కల్లూరి. గోపి కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురజాల డీఎస్పీ జగదీష్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అనంతరం డీస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా…