భర్త బెట్టింగ్ వ్యసనానికి భార్య బలి
IPL బెట్టింగ్ కు బానిసైన భర్త విపరీతమైన అప్పులు చేయడంతో అతని భార్య బలైంది. ఋణ దాతల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో జరిగింది. వృత్తి రీత్యా అసిస్టెంట్ ఇంజనీర్ అయిన దర్శన్ బాబుకు రంజితతో 2020లో వివాహం జరిగింది. 2021 నుంచి దర్శన్ IPL బెట్టింగ్ బానిసయ్యాడు. అప్పటి నుంచి కోటికి పైగా అప్పులు చేశాడు. దీంతో ఋణ దాతల వేధింపులు పెరిగాయి. విసిగిపోయిన రంజిత మార్చి 18న అత్మహత్య చేసుకుంది.
భర్త బెట్టింగ్ వ్యసనానికి భార్య బలి
Related Posts
లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ
SAKSHITHA NEWS లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ గా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూత కర్ణాటక రాష్ట్రం హొన్నాలికి చెందిన తులసి గౌడ, 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం…
మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు…
SAKSHITHA NEWS మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు… న్యూఢిల్లీ, : ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్ అని..…