ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు ” తెలుగుదేశం టిక్కెట్టు ఆశించి నిరాశ నిస్పృహతలతో ఉన్న వేదవ్యాసు కి ఒక సంజీవని లాగా మాజీ పార్లమెంట్ సభ్యులు బాడిగ రామకృష్ణ సారధ్యంలో శ్రీసీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారా చర్చలు జరిగి నా జీవితంలో ఇవే ఆఖరి ఎలక్షన్లో పోటీ చేయడం అనే నినాదంతో! చావో రేవో తేల్చు కోవడానికి! వేదవ్యాస్ పడన నియోజకవర్గం లో ఏ పార్టీ అయినా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది! ఒక వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా నిండుగా ఉన్నాయి
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు
Related Posts
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరులు కొల్లు వెంకటరమణ
SAKSHITHA NEWS రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సోదరులు కొల్లు వెంకటరమణ హఠాన్మరణం చాలా బాధాకరం. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి…