SAKSHITHA NEWS

భారీ ప్రచారానికి వైయస్.జగన్ సిద్ధం

తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభ

మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర

రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ

ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర

బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో వైయస్.జగన్

బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే జగన్

ఈనెల 27 తేదీన బస్సు యాత్ర ఇడుపుల పాయ నుంచి ప్రారంభం, ప్రొద్దుటూరు లో జగన్ తొలి సభ.

దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర, కార్యకర్తలను సన్నద్ధం చేయడానికే ఈ బస్సు యాత్ర..

4 సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా ..
ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర

ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ

ఇంటరాక్షన్లో భాగంగా ప్రజలనుంచి ప్రభుత్వ పనితీరును మరింతగా

మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు స్వీకరణ