పోరాటం కోసం మేము సైతం

Spread the love

ప్రకాశం జిల్లా

బాబు తో నేను బాబు తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో నేను బాబు తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ యర్రగొండపాలెం పట్టణం లోని యూనియన్ బ్యాంక్ వద్ద రిలే నిరాహార దీక్ష నిరసన కార్యక్రమం చేస్తున్న యర్రగొండపాలెం మండల టీడీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు నిమ్మ రసం ఇచ్చి రిలే నిరాహారదీక్ష ను విరమింపజేసిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు యర్రగొండపాలెం పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్ మరియు మండల సీనియర్ నాయకులు

Related Posts

You cannot copy content of this page