పోరాటం కోసం మేము సైతం

Spread the love

ఈరోజు(20/09/2023) అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుంతకల్ పట్టణం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యకు నిరసిస్తూ బాబు తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం 8వరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు #తెలుగుదేశంపార్టీరాష్ట్రకార్యదర్శివెంకటశివుడుయాదవ్ మరియు గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు మాజీ మార్కెట్ చైర్మన్ బండార ఆనంద్ మద్దతుగా రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది……….. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ; అనంతపూర్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చాంద్ భాషా; మహేశ్వర్ రెడ్డి; సంజీవ రాయుడు; హనుమన్న; రాజు మరియు ఇతర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు……

Related Posts

You cannot copy content of this page