పోరాటం కోసం మేము సైతం

Spread the love

ప్రకాశం జిల్లా

పుల్లల చెరువు మండలం
రేపు అనగా 16-09-2023 తేదీన ఉదయం 9:00 గంటలకు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో నేను బాబు తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ యర్రగొండపాలెం పట్టణం లోని యూనియన్ బ్యాంక్ వద్ద రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుచున్నవి.కావున పుల్లల చెరువు మండలంలోని ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పుల్లల చెరువు మండలం తరుపున ప్రతి ఒక్కరు పేరుపేరునా యర్రగొండపాలెం పట్టణం లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొని మీ మద్దతును తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను

Related Posts

You cannot copy content of this page