తల్లి పార్ధివ దేహాన్ని స్వచ్చందంగా మెడికల్ కళాశాల కు అప్పగించిన ప్రగతి నగర్ మాజీ సర్పంచ్
సాక్షిత కుత్బుల్లాపూర్:
హైదరాబాదులోని ప్రగతి నగర్ వాస్తవ్యులు, ప్రగతి నగర్ మాజీ సర్పంచ్ దుబ్బాక దయాకర్ రెడ్డి, వారి సోదరి కుకునూరు సరళ మరియు ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో 26/ 7 /2024 రోజు మరణించిన వారి తల్లి న దుబ్బాక వజ్రమ్మ భౌతిక కాయని స్వచ్ఛందంగా 27/7/2024న మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ బాచుపల్లి మెడికల్ కాలేజీకి డెడ్ బాడీని దానం చేశారు.మరణించిన తర్వాత దేహాన్ని కాల్చి పూడ్చడం కన్నా మెడికల్ కాలేజీలకు ఇవ్వడం వల్ల ఎంతోమంది వైద్య విద్యార్థులకు ప్రయోజనం చేకూరి సమాజానికి ఉపయోగపడుతుందని మమత మెడికల్ కాలేజ్ డీన్ హరికృష్ణ వైస్ ప్రిన్సిపాల్ బి, నవీన్ కుమార్ మరియు అనాటమీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఆ కుటుంబ సభ్యులను అభినందించారు.
తల్లి పార్ధివ దేహాన్ని స్వచ్చందంగా మెడికల్ కళాశాల కు
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…