హనుమకొండ జిల్లా….
దివి:-08-10-2024….
ఐనవోలు మండల పరిధిలోని వెంకటపురం గ్రామం నందు ఇటీవల పిడుగుపాటు తో మరణించిన కూకట్ల రాజు 25సం. మరియు దౌతుబాజీ శ్రావణి 17సం.. నేడు వారి నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు ……
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.