SAKSHITHA NEWS

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం తలార్లపల్లి (ఓబనపాలెం) గ్రామం నందు శ్రీ విఘ్నేశ్వర, శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు, ఆదిపరాశక్తి అంకాలమ్మ వారి పోతురాజుల, శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…