తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ మరియు ఐటీ శాఖ మంత్రి , వర్కింగ్ ప్రెసిడెంట్ “కేటీఆర్” ని, హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” .
పలు అభివృద్ది & రాజకీయ విషయాలపై చర్చించటం జరిగింది, అన్నీ రకాలుగా నీకు అండగా ఉంటాను అని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది.