
ఉదయం విజయవాడ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నందు రెండవసారి నూతనంగా ఎన్నికైన ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అనంతరం బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.*
