SAKSHITHA NEWS

సూర్యపేట మండలంలో జోరుగా BJP సభ్యత్వ నమోదు

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా సూర్యపేట మండలం రామన్నగూడెం గ్రామంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సూర్యపేట జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పు శ్రీనివాస్, నియోజకవర్గ యువమోర్చ నాయకులు మోదాల శ్రీనివాస్, మండల నాయకులు మామిడి వెంకన్న, సైదులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 11 11 at 2.34.32 PM

SAKSHITHA NEWS