వెలంపల్లి నామినేషన్ పండుగ ఆహ్వానం

Spread the love

వెలంపల్లి గెలుపు నియోజకవర్గ అభివృద్ధి కి మలుపు

సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలంపల్లి శ్రీనివాసరావు ది 22-04-2024 సోమవారం నాడు ఉదయం 7 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు

  • నామినేషన్ ర్యాలీ ప్రారంభస్థలం :- సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్

కావున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు వెలంపల్లి స్నేహితులు అభిమానులు ప్రజలు వేలాదిగా విచ్చేసి వెలంపల్లి శ్రీనివాసరావు ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం

  • ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం సెంట్రల్ అభివృద్ధికి బాటలు వేద్దాం

Related Posts

You cannot copy content of this page