ప్రభుత్వ పాఠశాలకు ఫర్నిచర్ డొనేట్ చేసిన వేద పండితులు

ప్రభుత్వ పాఠశాలకు ఫర్నిచర్ డొనేట్ చేసిన వేద పండితులు

SAKSHITHA NEWS

Vedic scholars who donated furniture to a government school
ప్రభుత్వ పాఠశాలకు ఫర్నిచర్ డొనేట్ చేసిన వేద పండితులు
జోషి గోపాల శర్మను సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం

సాక్షిత వనపర్తి : వనపర్తి జిల్లా ఘనపురం మండలం లోని సోలిపురం పాఠశాలకు అదే గ్రామానికి చెందిన వేద పండితులు సమాజ హితులు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఇప్పటికే ఎన్నో విధాలుగా సహకరించుతూ దాదాపు 70 వేల విలువ కలిగిన టేబుల్ ఫర్నిచర్ ను వితరణ చేయడం జరిగింది వృత్తిరీత్యా పూజారిఅయినా జోషి గోపాల శర్మ గుడిని బడిని సమానంగా చూస్తారని బడిలో విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని భావించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నట్టు పాఠశాల ఉపాధ్యాయ బృందం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా గోపాల్ శర్మ ను శాలువా తో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.

SAKSHITHA NEWS