ఏ సి బి వలలో అయిజ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి వర ప్రసాద్*By sakshitha news / నవంబర్ 14, 2025 Sakshitha news ఏ సి బి వలలో అయిజ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి వర ప్రసాద్* త్వరలో అయిజ మున్సిపాలిటీ , అయిజ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయల లో ఏ సి బి వలలో మరికొందరు అధికారులు పడే అవకాశం ఉంటుందని సమాచారం..