తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజను నిషేధించడం పై హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ వి. హనుమంతరావు
హైదరాబాద్ బతుకమ్మ కుంటలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్కులో విహెచ్ సంక్రాంతి పండుగ ను పురస్కరించుకొని పతంగులను ఎగరవేశారు,
ప్రభుత్వ అధికారుల జీతాలలో కోతలపై రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులని చూసుకోవాలని కోరారు, అదే విధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాగ్ అంబర్పేట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శంబుల శ్రీకాంత్ గౌడ్, నారాయణస్వామి, దిద్ది రాంబాబు, గడ్డం శ్రీధర్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావుతో కలిసి బతుకమ్మ కుంటలో గాలిపటాన్ని ఎగరవేశారు.

