ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, విపత్తుల నిర్వహణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత

ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, విపత్తుల నిర్వహణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత

SAKSHITHA NEWS

Vangalapudi Anita, who took charge as the Home and Disaster Management Minister of Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, విపత్తుల నిర్వహణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత విశాఖ సర్క్యూట్ హౌస్ లో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

విశాఖలో శాంతి భద్రతలు, గంజాయి రవాణా , మాదక ద్రవ్యాలు సరఫరా , సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎ మల్లికార్జున , కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎ. రవిశంకర్, అదనపు పోలీసు కమిషనర్ ఫకీరప్ప, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు


SAKSHITHA NEWS