సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్యను ఎన్నుకున్నట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి చింతాబాబు తెలిపారు . సమాజ సేవా సమితి రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర కమిటీ వాండ్రాసి పెంచలయ్యను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైన వాండ్రాసి పెంచలయ్య మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల ప్రజల సమస్యల పరిష్కారాం కోసం పోరాడుతానని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు, తనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర కమిటీకి, రాష్ట్ర కార్యదర్శి చింత బాబుకి,వాండ్రాసి పెంచలయ్య కృతజ్ఞతలు తెలిపారు..
సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్య
Related Posts
బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
SAKSHITHA NEWS బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వానం…
జనసేన యువ నాయకులు
SAKSHITHA NEWS జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ కి కృతజ్ఞతలు తెలియచేసిన లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ చిలకలూరిపేట లోని విజయ బ్యాంక్ ఎదుగాలైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సాయి…