SAKSHITHA NEWS

Vaikapa Joru in Sarvepalli"

సోమిరెడ్డికి మరోసారి ఓటమి ఖరారు””సోమిరెడ్డిని సర్వేపల్లి నుండి సాగనంపేందుకు సర్వేపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారు”

“సర్వేపల్లి లో మంత్రి కాకాణి కి 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపు ఖాయం”మంత్రి కాకాణి హ్యాట్రిక్ విజయంతో మూడవసారి శాసనసభ్యునిగా చేసుకునేందుకు మేమంతా సిద్ధం అంటున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు””మనుబోలు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం”సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, పిడూరుపాలెం, బద్దెవోలు, అక్కంపేట, మడమనూరు గ్రామలలో శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి”

“గ్రామాలలో పర్యటించిన మంత్రి కాకాణి కి జన ప్రభంజనం”ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలు చల్లి, గజమాలలు, డప్పు వాయిద్యాలు, తప్పెట్లు, బాణాసంచా కాల్పుల మధ్య అత్యంత కోలాహలంగా మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం”మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు”మండుటెండని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో మంత్రి కాకాణి వెంట చివరి వరకూ పాల్గొన్న గ్రామస్తులు”సమగ్రంగా సాగునీరు అందించి సెంటు పొలం కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్న మంత్రి కాకాణి వెంటే మేమంతా ఉంటాం అంటున్న రైతులు”బండేపల్లి కాలువంటూ సోమిరెడ్డి తమను మభ్య పెట్టాడని, ఏనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో సాగునీరు అందించలేదన్న రైతులు”

“సోమిరెడ్డి హయాంలో ఏనాడు సాగునీరు సంపూర్ణంగా అందించిన పరిస్థితి లేదు”సర్వేపల్లి లో మంత్రి కాకాణి ప్రజల ఆశీస్సులతో కనివిని ఎరుగని రీతిలో 50 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం”గడిచిన 5 ఏళ్ళలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేశాం – మంత్రి కాకాణి”దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే అమలు చేశాం – మంత్రి కాకాణి”దేశంలో ఎక్కడా లేని విధంగా 3 వేల పింఛన్ ఇంటి వద్దకే అందిస్తున్నాం – మంత్రి కాకాణి”సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజకీయాలు చూడలేదని, పేదరికమే అర్హతగా చూసామన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి లో గతంలో ఎంతోమంది శాసనసభ్యులుగా పని చేసినా వందల కోట్ల రూపాయలతో ఎన్నడూ లేని విధంగా గ్రామ గ్రామానా పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, సాగునీరు, త్రాగునీరు వసతి కల్పించామన్న మంత్రి కాకాణి”రైతులకు చుక్కల భూముల సమస్యతోపాటు అసైన్మెంట్ భూముల పట్టాలు పంపిణీ చేశాం – మంత్రి కాకాణి”అన్యాప్రాంతమైన భూములకు పట్టాలు, నోషనల్ ఖాతాలు తెరిపించడం, ఇనాం భూములకు పట్టాలు అందించడం లాంటి అనేక సమస్యలను పరిష్కరించి రైతుల భూములకు యాజమాన్య హక్కు పత్రాలను అందించాం – మంత్రి కాకాణి”సర్వేపల్లి నియోజకవర్గంలో గడచిన ఐదు సంవత్సరాలలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం – మంత్రి కాకాణి”

“సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చి ఎంతో ఊరట కలిగించిన మంత్రి కాకాణి వెంటే మేమంతా ఉంటాం అంటున్న యువత”సర్వేపల్లి లో కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకున్న తెలుగుదేశం నాయకుడే కరువయ్యాడు – మంత్రి కాకాణి”కరోనా సమయంలో ప్రతి ఇంటికి బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేసిన మంత్రి కాకాణి వెంటే నడుస్తామంటున్న అన్ని వర్గాల ప్రజలు”కరోనా సమయంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ కు అదనంగా 3 కోట్ల రూపాయలు విలువైన బియ్యం, వంట నూనె పంపిణీ చేసిన మంత్రి కాకాణి కే మా మద్దతు అంటున్న సర్వేపల్లి ప్రజలు”

“కరోనా సమయంలో ప్రజల కోసం నిలబడ్డామని.. మృత్యువును సైతం ఎదుర్కొన్నామని తెలిపిన మంత్రి కాకాణి”ప్రజలు కష్టాలలో ఉంటే వారిని వదిలి వెళ్ళిన సోమిరెడ్డిని నమ్మవద్దన్న మంత్రి కాకాణి”తెలుగుదేశం హయాంలో రైతులకు కనీస గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోయారు – మంత్రి కాకాణి”సోమిరెడ్డి తన స్వార్ధపు రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టాడు – మంత్రి కాకాణి”సోమిరెడ్డి మిల్లర్ లు, దళారుల దగ్గర 50 కోట్ల రూపాయలు ముడుపులు మింగి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ద్రోహం చేశాడు – మంత్రి కాకాణి”

“రైతులు తమ ధాన్యాన్ని 12 వేల రూపాయలకు తెగ నమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు – మంత్రి కాకాణి”మంత్రి కాకాణి ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కన్నా 30% అధికంగా అందించడంతో మంత్రి కాకాణి కి జై కొడుతున్న సర్వేపల్లి నియోజకవర్గ రైతులు” రైతులు తమ ధాన్యాన్ని 22 వేల నుండి 24 వేల వరకు అమ్ముకుని సంతోషంగా ఉన్నారు – మంత్రి కాకాణి”తెలుగుదేశం హయాంలో ధాన్యం ధరలు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ధాన్యం ధరలను రైతులు గమనించాలన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి నీరు చెట్టు, రైతు రథం పేరిట అవినీతికి పాల్పడడం, రైతులను అడ్డుపెట్టుకొని దోచుకోవడం తప్ప సర్వేపల్లి అభివృద్ధికి కృషి చేసిందేమీ లేదు”అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అయిన సోమిరెడ్డిని సర్వేపల్లి నుండి సాగనంపి.. అభివృద్ధికి చిరునామా అయిన మంత్రి కాకాణి ని 50 వేల భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు”చంద్రబాబు నాయుడును ప్రజలు ఏమాత్రం నమ్మరని.. హామీలు ఇచ్చి వాటిని విస్మరించడం చంద్రబాబుకు షరా మామూలేనన్న మంత్రి కాకాణి”

“2014 ఎన్నికల్లో 607 హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిలో కనీసం 6 హామీలు కూడా అమలు చేయలేదన్న మంత్రి కాకాణి”రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి చంద్రబాబు మోసం చేశాడు – మంత్రి కాకాణి”వాలంటీర్ లు ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్ లు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నాడు – మంత్రి కాకాణి”2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని గుర్తుచేసిన మంత్రి కాకాణి”

“ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని ధైర్యంగా అడగగలిగిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్న మంత్రి కాకాణి”చంద్రబాబు డ్వాక్రా రుణాలకు సంబంధించి మాట తప్పితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 4 విడతల్లో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి అని ప్రశంసించిన మంత్రి కాకాణి”

“చెప్పి ఎగ్గొట్టే చంద్రబాబు కావాలా.. చెప్పినవి చెప్పినట్లుగా ఇంటికి చేర్చే జగన్ మోహన్ రెడ్డి కావాలా ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి కాకాణి”నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని, సర్వేపల్లి నుంచి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి “

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

Vaikapa Joru in Sarvepalli"

SAKSHITHA NEWS