డ్రగ్స్‌ వినియోగం.. విష ప్రయోగం లాంటిది : భట్టి

డ్రగ్స్‌ వినియోగం.. విష ప్రయోగం లాంటిది : భట్టి

SAKSHITHA NEWS

Use of drugs is like a poison experiment: Bhatti

డ్రగ్స్‌ వినియోగం.. విష ప్రయోగం లాంటిది : భట్టి

డ్రగ్స్‌ వినియోగం.. విష ప్రయోగం లాంటిది : భట్టి
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ విషయంపై ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో జలవిహార్‌ వద్ద డ్రగ్స్‌ నిర్మూలన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. తాత్కాలిక సంతోషాలకు విద్యార్థులు బలి కావొద్దున్నారు.

SAKSHITHA NEWS