వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం ఉప్పలపాడు గ్రామం లో ఆజాదీ కా అమృత మహోత్సవం లో భాగంగా అమృత సరోవర్ చెరువు కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో కలిసి చెరువు కట్టపై ర్యాలీ నిర్వహించారు. కట్టల పైన అనంతరం మెక్కలు నాటారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి పై మువ్వన్నెల జెండా ఎగరవేసి దేశ భక్తి ని చూపాలని, ఆనాడు ఎందరో వీరుల త్యాగ ఫలం ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని అన్నారు. పొరుగు దేశాల లో భానిసలుగా ఉన్న మనం ఈ నాడు స్వేచ్ఛ గా జీవిస్తున్నాం అంటే ఆ నాటి వీరుల త్యాగమేనని వారిని ఎప్పటికి మనం మరవ కూడదని అన్నారు.
ఉప్పలపాడు గ్రామం లో ఆజాదీ కా అమృత మహోత్సవం
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…