SAKSHITHA NEWS

మాజీ మంత్రి కేటీఆర్ జైలుకెళ్లడం పక్కా: కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్:
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇతర పార్టీలను చీల్చి ప్రయోజనం పొందా లనే ఉద్దేశ్యం తమకు లేదని ఆయన చెప్పారు.

కవితకు బెయిల్ విషయం బీజేపీకి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. బీఆర్ ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో తనతో పాటు అనేక మంది బీజేపీ కార్యకర్తలను హింసించా రన్నారు.


SAKSHITHA NEWS