ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

SAKSHITHA NEWS

A terrible accident.. two died

ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

కృష్ణ జిల్లా…ఉంగుటూరు మండలం ఆత్కూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

టమాటా లోడ్ తో వెళుతున్న లారీ టైర్ పంచర్ కావడంతో,

డ్రైవర్ లారీ టైర్ మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఇంకో డ్రైవర్ తన వాహనాన్ని పక్కన నిలిపి ఈ డ్రైవర్ కి సహాయం చేస్తున్నాడు.

ఇంతలో వెనక నుండి సిమెంట్ లోడ్ తో వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.


SAKSHITHA NEWS