రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతి

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతి

SAKSHITHA NEWS

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతి
మహారాష్ట్ర నాగ్ పూర్ లోని వడియారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల వ్యాపారం చేసే మధ్యప్రదేశ్ వ్యాపారులు లారీలో హైదరాబాదుకు మేకలు తరలిస్తున్నారు. ఎదురుగా వెళ్తున్న పశువుల దాన లారీని వేగంగా వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతి

SAKSHITHA NEWS