SAKSHITHA NEWS

విద్యార్థులకు టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ అందిస్తున్న తూబాటి శ్రీహరి

ఎస్ టి యు సీనియర్ నాయకులు దివంగత సింగు మదన్ మోహన్ కుమార్తె శ్రీమతి సింగు నాగమల్లేశ్వరి , ఆమె భర్త తుబాటి శ్రీహరిరావు ఆర్థిక సహాయంతో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ రూపొందించిన ఎస్టియు టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ ని ది 08.01.2025న ZPHS గణపవరం నందు పంపిణీ చేయడం జరిగింది. ఎస్ టి యు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి. కే కోటేశ్వరరావు నాదెండ్ల మండల ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ మండల ఆర్ధిక కార్యదర్శి T. వెంకటేశ్వర్లు గణపవరం
కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణా నాయక్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీహరి రావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థిగా తన యొక్క బాధ్యతగా ఈ పాఠశాల విద్యార్థులకు 10వ తరగతి స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు కృష్ణ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు రాబోవు 10వ తరగతి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణలు కావలసినదిగా ఆకాంక్షించారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమం నందు 160 మంది విద్యార్థులకుఎస్టియు రాష్ట్ర శాఖ తయారుచేసిన మెటీరియల్ చాలా ఉపయోగంగా ఉందని అందరూ వినియోగించుకోవాలని కోరి ఉన్నారు


SAKSHITHA NEWS