SAKSHITHA NEWS

TRS mandal leaders Talla Suresh Goud participated in the Christmas celebrations

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన టిఆర్ఎస్ మండల నాయకులు తాళ్ల సురేష్ గౌడ్* డిసెంబర్ 26 సాక్షిత ప్రతినిధి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని తర్నికల్ గ్రామంలో వి.ఆర్.ఎస్.ప్రసాద్ పాస్టర్ వారి సతీమణి పుష్పలత ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ మండల నాయకుడు తాళ్ల సురేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తర్నికల్ వృద్ధులు.

వికలాంగులు. టిఆర్ఎస్ మండల నాయకులు తాళ్ల సురేష్ గౌడ్ చేతులమీదుగా వృద్ధులకు చీరల పంపిణీ చేయడం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ ప్రసాద్ వారి సతీమణి పుష్పలత తరపున కేక్ కట్ చేసి వృద్ధులకు సమకూర్చిన చీరలను తర్నికల్ టిఆర్ఎస్ మండల నాయకులు తాళ్ల సురేష్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS