SAKSHITHA NEWS

ప్తకాశం జిల్లా

“డాక్టర్ B.R అంబేద్కర్ ” జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా YSRCP పార్టీ కార్యాలయం లో “అంబేద్కర్ ” చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించిన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి , జిల్లా అధ్యక్షులు జంకె వెంకట రెడ్డి , జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS