రహదారి ఇరువైపులపిచ్చి చెట్లను తొలిగించాలి

Spread the love

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం

రహదారి ఇరువైపులపిచ్చి చెట్లను తొలిగించాలి

ఎర్రగొండపాలెం
ప్రకాశం జిల్లా గొల్లవిడిపి నుండి కొత్తపల్లి వెళ్లే రహదారి పిచ్చి చెట్లతో నిండిపోయింది. ఈ రహదారి గుండా నిత్యం ఆ గ్రామం నుండి ఈ గ్రామానికి, ఇక్కడి నుండి అక్కడికి రైతులు, ప్రజలు రాకపోకలు జరుగుతున్నాయి. అయితే రహదారి నిండా పిచ్చి చెట్లు అల్లుకోపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు గురువారం తెలిపారు. అధికారులు స్పందించి ఉపాధి హామీ పథకం ద్వారా చెట్లను తొలగించాలని ఆ రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Related Posts

You cannot copy content of this page