సబ్జెక్టు నైపుణ్యత పై అధ్యాపకులకు శిక్షణ
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒకేషనల్ ఎలక్ట్రికల్ అధ్యాపకులకు సబ్జెక్టు నైపుణ్యత పై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విభాగం అధ్యాపకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హైదరాబాదులోని సనత్నగర్ లో గల రేడియంట్ ఇన్స్టాప్ టెక్నాలజీలో ఐదు రోజుల పాటు శిక్షణ పొందనున్నారు.ఈ సందర్భంగా వారికి ఎలక్ట్రికల్ కు సంబంధించిన అధునాతన పరికరాలపై అవగాహన కల్పించారు రేడియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోఆర్డినేటర్ ప్రదీప్ ఆధ్వర్యంలో అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నారు. పలు అంశాలపై వారు అవగాహన కల్పించుకుంటున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన తో పాటు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చే విధంగా వారికి అవగాహన కల్పించారు.ఈ శిక్షణలో డా”సతీష్ ,వీరన్న, వీరు,అశోక్,భానుప్రకాష్ లు పాల్గొన్నారు.
సబ్జెక్టు నైపుణ్యత పై అధ్యాపకులకు శిక్షణ
Related Posts
నేటి తరానికి కాళోజీ పోరాటపటిమ స్ఫూర్తి – మాజీ ఎంపీ నామ
SAKSHITHA NEWS నేటి తరానికి కాళోజీ పోరాటపటిమ స్ఫూర్తి – మాజీ ఎంపీ నామ ….. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; తెలంగాణ సంస్కృతి, సాహిత్య చరిత్రలో చిరస్మరణీయమైన కవి, రచయిత, ఉద్యమకారుడు, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్థంతి…
(సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
SAKSHITHA NEWS (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ….. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; తల్లాడ మండల పరిధిలోని స్టాప్లెరిచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ మిల్లులో ఏర్పాటు చేసినకాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా…