SAKSHITHA NEWS

నూతన సంవత్సరం సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన కుత్బుల్లాపూర్ ఎ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ ,సీనియర్ సీపీఐ పార్టీ నాయకులు ఏసురత్నం ,రాములు, ఓబీసీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ భరత్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు , కొండా మహేష్,యువరాజ్,అరుణ్ తదితరులు


SAKSHITHA NEWS